teluguanuvaadaalu.com
గూఢప్రశ్నలు… సామ్యూల్ గ్రీన్ బెర్గ్, ఆస్ట్రియన్- అమెరికను కవి
నా తోడివారిలో నేను చెడ్డవాడిగా పేరుబడ్డాను. అయినాసరే, ఎవరూ దాసులు కాగోరని, ఆలోచనలు ఏకాగ్రతను జ్ఞానోదయం కంటే కలలలో విశృంఖలతవైపు నడిపించే ఆనందాలని నా అక్కున చేర్చుకుందికి చొరవచూపించాను. అభిమతాల తేరు …